Share 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు on FacebookShare 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు on TwitterShare 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు on LinkedinEmail 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు link
మాకు మీ అభిప్రాయం అవసరం! మా విజన్ జీరో చొరవలో భాగంగా, Bellevue రవాణా విభాగం అనేది నగరంలో ప్రాణాంతక మరియు తీవ్రమైన-గాయాల ప్రమాదాలు ఎక్కువగా జరిగే High Injury Network (అధిక గాయం నెట్వర్క్ , HIN) వీధుల్లో నడక మరియు సైక్లింగ్ భద్రతను అంచనా వేస్తోంది. Bellevueలోని HIN వీధుల వెంబడి నిర్వహించబడుతున్న ఈ Road Safety Assessments (రోడ్డు సురక్షతా అంచనాలు , RSA), వీధుల్లో ప్రయాణించే వారి అనుభవాలు మరియు పరిశీలనల ఆధారంగా ప్రస్తుత రోడ్డు పరిస్థితులను పత్రబధ్ధం చేస్తాయి. ఈ రోడ్లపై నడిచే, వీల్‌చైర్ మరియు సైకిల్ ఉపయోగించే వ్యక్తుల భద్రత మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ అభిప్రాయం ఉపయోగించబడుతుంది. గతఏడాదిమేమురెండుకారిడార్అధ్యయనప్రాంతాలనుసమీక్షించాము, మరియుఈసంవత్సరం,కిందజాబితాచేయబడినమరియుఅధ్యయనప్రాంతాలమ్యాప్లలోగుర్తించబడినమూడుప్రాంతాలను,కమ్యూనిటీవాక్ఆడిట్లతోసహావివిధభాగస్వామ్యఅవకాశాలద్వారామేముమూల్యాంకనంచేస్తాము.
RSA అధ్యయన ప్రాంతం 3
116th Avenue NE and NE 8th Street
RSA అధ్యయన ప్రాంతం 4 Bel-Red Road And 120th Avenue NE
RSA అధ్యయన ప్రాంతం 5 Northup Way, 140th Avenue NE and 148th Avenue NE
ప్రశ్నావళి మరియు ఇంటరాక్టివ్ మ్యాప్
ఈ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ సైట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ వీధుల్లో నడుస్తున్నప్పుడు, వీల్‌చైర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు భద్రత మరియు సౌకర్యం గురించి మీ అనుభూతులను బాగా అర్థం చేసుకోవడం. ప్రశ్నావళి మిమ్మల్ని స్వచ్ఛంద జనాభా ప్రశ్నలను కూడా అడుగుతుంది.
మేము మిమ్మల్ని రెండు పనులను పూర్తి చేయమని అడుగుతున్నాము. మొదటిది క్రింద ఉన్న ప్రశ్నావళి ట్యాబ్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రశ్నల శ్రేణిని పూర్తి చేయడం. మీ సమాధానాలను రికార్డ్ చేయడానికి ప్రశ్నావళి చివర ఉన్న “సబ్మిట్” బటన్‌ను క్లిక్ చేయాలి. రెండవ పనిలో, దిగువన ఉన్న ఇంటరాక్టివ్ మ్యాప్ ట్యాబ్‌ను ఎంచుకోవడం ద్వారా నిర్దిష్ట ప్రదేశాలలో మీ ఆందోళనలను “పిన్” చేయమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. రెండింటినీ పూర్తి చేయడానికి దాదాపు 7 నుండి 10 నిమిషాలు పడుతుంది.
“ఒక ప్రశ్న అడగండి” ట్యాబ్ ద్వారా మీరు ఈ ప్రక్రియ గురించి మమ్మల్ని అడగవచ్చు; సమాధానాలు ఈ సైట్‌లో పోస్ట్ చేయబడతాయి.
2030 నాటికి నగర వీధుల్లో ట్రాఫిక్ మరణాలు మరియు తీవ్రమైన గాయాల ఢీకొనడాన్ని తొలగించే Bellevue’s విజన్ జీరో ప్రయతంనాలులో RSAల వాడకం ఒక కీలకమైన వ్యూహం. మీ విలువైన అభిప్రాయాన్ని మేము అభినందిస్తున్నాము.
-- ది RSA ప్రాజెక్ట్ బృందం

ప్రత్యామ్నాయ ఫార్మాట్లు, వ్యాఖ్యాతలు లేదా సహేతుకమైన సవరణ అభ్యర్థనల కోసం దయచేసి కనీసం 48 గంటల ముందుగా ఫోన్ చేయండి 425-452-6995 (వాయిస్) లేదా JenCook@bellevuewa.gov కు ఇమెయిల్ చేయండి. సవరణలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం,ADATitleVI@bellevuewa.gov లో సిటీ ఆఫ్ Bellevue ADA, టైటిల్ VI మరియు సమాన అవకాశం అధికారిని సంప్రదించండి.
Accessibility
1964 నాటి పౌర హక్కుల చట్టం యొక్క శీర్షిక VI మరియు సంబంధిత చట్టాల్లో పేర్కొన్న విధంగా ఏ వ్యక్తి కూడా జాతి, రంగు, పుట్టిన జాతి లేదా లింగం ఆధారంగా ఏ వ్యక్తి కూడా పాల్గొనడం నుంచి మినహాయించడం, ప్రయోజనాలను నిరాకరించడం, లేదా ఏదైనా బెల్లెవ్యూ సిటీ ప్రోగ్రామ్ లేదా యాక్టివిటీ నుంచి జరగబడదని బెల్లెవ్యూ సిటీ ధృవీకరిస్తోంది.మరింత సమాచారం కొరకు, దయచేసి 425-452-6800 వద్ద సర్వీస్ ఫస్ట్ ను దయచేసి సంప్రదించండి.