2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు

Share 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు on Facebook Share 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు on Twitter Share 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు on Linkedin Email 2026 రోడ్డు భద్రతా ఆడిట్‌లు link
People in a crosswalk with a crossing guard. A school bus and trees in the background.

మాకు మీ అభిప్రాయం అవసరం! మా విజన్ జీరో చొరవలో భాగంగా, Bellevue రవాణా విభాగం అనేది నగరంలో ప్రాణాంతక మరియు తీవ్రమైన-గాయాల ప్రమాదాలు ఎక్కువగా జరిగే High Injury Network (అధిక గాయం నెట్వర్క్ , HIN) వీధుల్లో నడక మరియు సైక్లింగ్ భద్రతను అంచనా వేస్తోంది. Bellevueలోని HIN వీధుల వెంబడి నిర్వహించబడుతున్న ఈ Road Safety Assessments (రోడ్డు సురక్షతా అంచనాలు , RSA), వీధుల్లో ప్రయాణించే వారి అనుభవాలు మరియు పరిశీలనల ఆధారంగా ప్రస్తుత రోడ్డు పరిస్థితులను పత్రబధ్ధం చేస్తాయి. ఈ రోడ్లపై నడిచే, వీల్‌చైర్ మరియు సైకిల్ ఉపయోగించే వ్యక్తుల భద్రత మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ అభిప్రాయం ఉపయోగించబడుతుంది. గత ఏడాది మేము రెండు కారిడార్ అధ్యయన ప్రాంతాలను సమీక్షించాము, మరియు సంవత్సరం, కింద జాబితా చేయబడిన మరియు అధ్యయన ప్రాంతాల మ్యాప్‌లలో గుర్తించబడిన మూడు ప్రాంతాలను, కమ్యూనిటీ వాక్ ఆడిట్‌లతో సహా వివిధ భాగస్వామ్య అవకాశాల ద్వారా మేము మూల్యాంకనం చేస్తాము.

RSA అధ్యయన ప్రాంతం 3

116th Avenue NE and NE 8th Street 

RSA అధ్యయన ప్రాంతం 4
Bel-Red Road And 120th Avenue NE  

RSA అధ్యయన ప్రాంతం 5
Northup Way, 140th Avenue NE and 148th Avenue NE  

ప్రశ్నావళి మరియు ఇంటరాక్టివ్ మ్యాప్

ఈ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ సైట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ వీధుల్లో నడుస్తున్నప్పుడు, వీల్‌చైర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు భద్రత మరియు సౌకర్యం గురించి మీ అనుభూతులను బాగా అర్థం చేసుకోవడం. ప్రశ్నావళి మిమ్మల్ని స్వచ్ఛంద జనాభా ప్రశ్నలను కూడా అడుగుతుంది.

మేము మిమ్మల్ని రెండు పనులను పూర్తి చేయమని అడుగుతున్నాము. మొదటిది క్రింద ఉన్న ప్రశ్నావళి ట్యాబ్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రశ్నల శ్రేణిని పూర్తి చేయడం. మీ సమాధానాలను రికార్డ్ చేయడానికి ప్రశ్నావళి చివర ఉన్న “సబ్మిట్” బటన్‌ను క్లిక్ చేయాలి. రెండవ పనిలో, దిగువన ఉన్న ఇంటరాక్టివ్ మ్యాప్ ట్యాబ్‌ను ఎంచుకోవడం ద్వారా నిర్దిష్ట ప్రదేశాలలో మీ ఆందోళనలను “పిన్” చేయమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. రెండింటినీ పూర్తి చేయడానికి దాదాపు 7 నుండి 10 నిమిషాలు పడుతుంది.

“ఒక ప్రశ్న అడగండి” ట్యాబ్ ద్వారా మీరు ఈ ప్రక్రియ గురించి మమ్మల్ని అడగవచ్చు; సమాధానాలు ఈ సైట్‌లో పోస్ట్ చేయబడతాయి.

2030 నాటికి నగర వీధుల్లో ట్రాఫిక్ మరణాలు మరియు తీవ్రమైన గాయాల ఢీకొనడాన్ని తొలగించే Bellevue’s విజన్ జీరో ప్రయతంనాలులో RSAల వాడకం ఒక కీలకమైన వ్యూహం. మీ విలువైన అభిప్రాయాన్ని మేము అభినందిస్తున్నాము.

-- ది RSA ప్రాజెక్ట్ బృందం

  •  ప్రశ్నావళి మూడు రోడ్లపై నడిచేటప్పుడువీల్‌చైర్‌లో వెళ్లేటప్పుడు లేదా సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి రూపొందించబడిందిఇవి రోడ్ సేఫ్టీ అసెస్‌మెంట్ (RSA) ప్రాంతాలు గా గుర్తించబడ్డాయిబెల్లేవ్యూ వీధుల్లో ప్రయాణించేటప్పుడు మీరు ఎంత సురక్షితంగా భావిస్తారో  ప్రశ్నలు పరిశీలిస్తాయి 

    దయచేసి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వండితర్వాతి పేజీకి వెళ్లడానికి "సేవ్ మరియు కొనసాగించుఎంచుకోండిమీ సమాధానాలు నమోదు కావాలంటే, చివరి పేజీలోని "సబ్మిట్బటన్‌పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు 

    మా విస్తరణ కార్యక్రమాలకు సహాయపడే కొన్ని స్వచ్ఛంద జనాభా సంబంధిత ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తే మేము సంతోషిస్తాము. 

    మీ సమాధానాలను సమర్పించిన తర్వాతమీకు ఉన్న భద్రతాపరమైన ఆందోళనల ఖచ్చితమైన ప్రదేశాలను గుర్తించడానికిదయచేసి "ఇంటరాక్టివ్ మ్యాప్ట్యాబ్‌కు వెళ్లండి. 

    Take Survey
    Share ప్రశ్నాపత్రం on Facebook Share ప్రశ్నాపత్రం on Twitter Share ప్రశ్నాపత్రం on Linkedin Email ప్రశ్నాపత్రం link
Page last updated: 16 Apr 2026, 01:11 PM